పరిగిలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన గ్రామ వాలంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. 70 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. విధులు, బాధ్యతల గురించి అధికారులు వారికి వివరించారు. ఈ శిక్షణా తరగతుల్లో మండల స్పెషల్ ఆఫీసర్ పోగులపతి. రెవెన్యూ మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి... స్వస్థలాలకు శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థులు