అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో అరకొర సంపాదనతో జీవనం సాగిస్తున్న ఆటోడ్రైవర్లకు... సీఐ రాజేంద్ర ప్రసాద్, ఆర్టీవో శిరీష... ఆటో డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లను అందించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి చేతులు శుభ్రపరుస్తూ... భౌతికదూరం పాటిస్తూ ప్రయాణికులను తీసుకెళ్లాలని డ్రైవర్లకు సూచించారు.
ఇది చదవండి 'లారీ కింద తోసి నన్ను చంపాలని ప్లాన్ చేశారు'
ఆటో డ్రైవర్లకు శానిటైజర్లు పంచిపెట్టిన పోలీసులు - ananthapuram district
ఆటో డ్రైవర్లకు... సీఐ, ఆర్టీవో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. భౌతికదూరం పాటిస్తూ ప్రయాణికులను ఆటోలో తీసుకెళ్లాలని డ్రైవర్లకు సూచించారు.
ఆటో డ్రైవర్లకు శానిటైజర్లు పంచిపెట్టిన పోలీసుల