ETV Bharat / state

"జర్నలిస్టుపై దాడి అత్యంత హేయమైన చర్య"

రాయదుర్గంలో ఓ జర్నలిస్టుపై జరిగిన దాడిని మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ఖండించారు. అధికారి పార్టీకి చెందిన నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

జర్నిలిస్టు
author img

By

Published : Aug 25, 2019, 11:31 PM IST

జర్నిలిస్టుకు మాజీ మంత్రి పరామర్శ

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ న్యూస్ ఛానల్​ విలేఖరి మనోహర్​పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ కాల్వ శ్రీనివాసులు అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విలేఖరిని పరామర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు భద్రత కరువైందన్నారు. కక్ష సాధింపు చర్యలతో ప్రజలు, జర్నలిస్టులపైన దాడులు చేస్తున్నారని విమర్శించారు.

రాయదుర్గం ఘటనపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏం సమాధానం చెబుతారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవటంపై కాల్వ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు.

Intro:ap_knl_71_25_animal_shelter_govt_school_abb_pkg_ap10053

కర్నూలు జిల్లా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన యడవళ్లి గ్రామంలో 60 ఏళ్ల చరిత్ర ఉన్న పాఠశాల ఉంది.... మూడు సంవత్సరాల నుండి మూతపడి ...ప్రస్తుతం పశువుల నిలయంగా మారింది.ఉన్న ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతబడడంతో ....చిన్న పిల్లలు బడి మానేసి పనులకు వెళ్లిపోతున్న ...వైఖరి పై ఈనాడు,ఈటీవీ భారత్ ప్రత్యేక పరిశీలన కథనం.

voice()

ఆదోని మండలం యాడవళ్లి చిట్టా చివర గ్రామం...కిలోమీటర్ దూరంలో కర్ణాటక వస్తుంది. ఆరు దశాబ్దాల క్రితమే ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పడింది .కానీ మూడు సంవత్సరాలుగా బడి మూతపడింది. ఆ గ్రామంలో 30 ఇళ్లు ఉన్నాయి ...దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా చదువుకోవాలంటే ప్రతిరోజు నాలుగైదు కిలోమీటర్లు నడిచి వేరే గ్రామానికి బడికి వెళ్లాలి.ఈ గ్రామంలో అంగన్వాడీ,రేషన్ కార్యాలయాలు లేవు....తీసుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్లి తోసుకురావలని గ్రామస్థులు అంటున్నారు.
voice()
1960 సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాల ఇక్కడ ఏర్పడింది. గతంలో 30 మంది విద్యార్థులు బడిలో చదివే వారు..ఇక్కడికి ఉపాధ్యాయులు రావాలంటే రవాణా సౌకర్యం లేదని.....రహదారులు సరిగా లేవని,వర్షం వస్తే వంక వస్తుందని సాకు చెప్పి ఉపాధ్యాయులు.. పాఠశాల మూసివేయడానికి కారణం అయ్యారని గ్రామస్థులు అంటున్నారు.ఈ గ్రామంలో పాఠశాల లేక చిన్న పిల్లలు నడిచి వెళ్లలేక బడి మనేస్తున్నారని....బడి ప్రస్తుతం పశువులకు నిలయంగా మారిందని అధికారులు స్పందించి గ్రామంలో లో పాఠశాల తెరిపించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బైట్_
శ్రావణి,బసప్ప, మహేందర్
యడవళ్లి గ్రామం.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.