అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం భైర సముద్రం ముద్ర లింగేశ్వర ఆలయంలో నాగుపాము కలకలం రేపింది. దేవుని దర్శనం కోసం భక్తులు పామును చూసి ఆందోళన చెందారు. గంటకు పైగా గర్భగుడిలో నాగుపాము పడగ విప్పి ఉండటాన్ని చూసిన భక్తుల భయాభ్రాంతులకు గురైయ్యారు. అనంతరం గ్రామంలోని పలువురు యువకులు పామును బయటకు పంపించినట్లు భక్తులు తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి