ETV Bharat / state

ఒక్క చాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చూపిస్తాం! - KETHI REDDY

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున పార్టీ నాయకుడు సాయిప్రతాప్ రెడ్డి  విసృత్త ప్రచారం చేశారు.

తాడిపత్రిలో వైకాపా విస్తృత ప్రచారం
author img

By

Published : Mar 20, 2019, 4:51 PM IST

తాడిపత్రిలో వైకాపా విస్తృత ప్రచారం
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున పార్టీ నాయకుడు సాయిప్రతాప్ రెడ్డి విసృత్త ప్రచారం చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి మరీ చూపిస్తామని చెప్పారు.

Intro:ap_tpg_31_20_janasena_pracharm_avb_c4.

యాంకర్....ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జేనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్.

Body:వాయిస్ ఓవర్.... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు నరసాపురం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం జనసైనికులు ప్రదర్శనగా బయలుదేరి నర్సాపురం మండలం గొంది గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇంటింటా తిరిగి తమ విజయానికి గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు

Conclusion:బొమ్మిడి నాయకర్ జనసేన అసెంబ్లీ అభ్యర్థి నరసాపురం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.