అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోనూ తెదేపా నేతలు మాస్కులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ విధుల్లో ఉన్న వారికి.. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు, కల్యాణదుర్గం మున్సిపాలిటీ కన్వీనర్ వీటిని.. పార్టీ నాయకులకు అందించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూచనల మేరకు వీటిని ఆయా మండలాల్లోని పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు అందించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: