ETV Bharat / state

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని తెదేపా డిమాండ్

విద్యుత్ బిల్లుల పెంపుని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు నిరసన దీక్ష చేపట్టారు. మార్చి, ఏప్రిల్ నెలల కరెంటు బిల్లులను మాఫీ చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

TDP protest
TDP protest
author img

By

Published : May 21, 2020, 4:02 PM IST

పెంచిన విద్యుత్ బిల్లులకు నిరసనగా అనంతపురంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నిరసన దీక్ష చేపట్టారు. విద్యుత్ బిల్లులు పెంచేది లేదని, మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిందని ఆయన ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి ప్రజలు మూడు రెట్లు విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.