రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇందుకు ఉదాహరణే మంత్రి బాలినేని వాహనంలో చెన్నై నగరంలో దొరికిన కోట్లాది రూపాయలు అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని, ఈ విషయంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: