రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు విమర్శించారు. వైకాపా కండువా కప్పుకోకపోతే ఎవర్నీ వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. వైకాపా బెదిరింపులకు లొంగని వారిని అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రాణం పోయే వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి....
వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే.. కేసుల పేరుతో వేధింపులు: ప్రత్తిపాటి