అనంతపురం జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ భవన్ వద్ద... తెదేపా నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. డాక్టర్ సుధాకర్ అంశంపై... హైకోర్టు కేసును సీబీఐ విచారణకు ఆదేశించిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. సీబీఐ విచారణలో నిజనిజాలు తెలిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: