మండలి రద్దును వ్యతిరేకిస్తూ... ద్విచక్రవాహన ర్యాలీ - ధర్మవరంలో తెదేపా బైక్ ర్యాలీ
శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ... అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్ నుంచి ప్రధాన రహదారుల మీదుగా తెదేపా జెండాలు చేతబూని... రాజధాని అమరావతికి అనుకూలంగా, 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మండలి రద్దును నిరసిస్తూ ధర్మవరంలో ద్విచక్రవాహన ర్యాలీ
By
Published : Jan 29, 2020, 11:50 AM IST
.
మండలి రద్దును వ్యతిరేకిస్తూ... ద్విచక్రవాహన ర్యాలీ
Intro:ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదెపా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని గాంధీ నగర్ నుంచి ప్రధాన రహదారుల మీదుగా తెదేపా జెండాలు చేతబూని రాజధాని అమరావతి కి అనుకూలంగా నినాదాలు చేశారు మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీనియర్ నాయకుడు కమతం కాటమయ్య తెదేపా నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు