అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రమాదేవికి ప్రమాదం తప్పింది. తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళ్తుండగా.. ముచ్చుకోట వద్ద రమాదేవి ప్రయాణిస్తున్న కారును.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో.. కారు పూర్తిగా ధ్వంసం కాగా.. ఎమ్మెల్యే సతీమణి రమాదేవి సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోకోవెన్‌లో అగ్నిప్రమాదం