ETV Bharat / state

చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం: పరిటాల సునీత - rapthadu

పోలింగ్ రోజున అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా ఎన్నో కుట్రలు పన్నారని పరిటాల సునీత ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పరిటాల సునీత
author img

By

Published : Apr 13, 2019, 7:56 PM IST

పరిటాల సునీత

పోలింగ్ రోజున అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతలు ఎన్నో కుట్రలు పన్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సరిగా పని చేయలేదని.. రాప్తాడు నియోజకవర్గంలోనే మధ్యాహ్నం వరకు 30కు పైగా ఈవీఎంలు పని చేయలేదన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ముగ్గురూ కలిసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సునీత ఆరోపించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని... రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ మంచి మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.

ఇదీ చదవండి

ఈసీ డౌన్ డౌన్.... వెల్లువెత్తిన జనాగ్రహం..

Gorakhpur (UP), Apr 13 (ANI): Ahead of Lok Sabha elections, Uttar Pradesh Chief Minister Yogi Adityanath offered prayers at Gorakhnath Temple in UP's Gorakhpur on Saturday. He also performed 'havan' there.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.