ETV Bharat / state

భానుడి ఉగ్రరూపంతో 'అనంత' ఉక్కిరిబిక్కిరి

అనతపురం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బతో ఆసుపత్రి పాలవుతున్నారు.

author img

By

Published : May 12, 2019, 7:59 PM IST

భానుడి ఉగ్రరూపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

అనంతపురం జిల్లావాసులు ఎండలతో అల్లాడుతున్నారు. మండే ఎండలతో ఉదయం పది తర్వాత రోడ్డుమీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే ముసుగులు ధరించి వెళ్తున్నారు. ఎండనుంచి ఉపశమనం పొందడానికి శీతలపానీయాలవైపు ప్రజలు మెుగ్గుచుపుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి

ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు: నరేంద్ర మోదీ

Intro:ap_rjy_37_12_yanam_paryatakam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం centre

Body:పర్యాటకులతో కళకళలాడుతుంటుంది కేంద్రపాలిత యానం

Conclusion:పగలంతా భానుడి భగభగలు కు భయపడి ఎల్లం నుండి నుండి బయటకు రాని జనం సాయంత్రం అయితే చాలు కాస్త చల్లగాలి ఆస్వాదించేందుకు గోదావరి తీరాలకు చేరిపోతున్నారు ఉదయం నుండి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవడంతో స్థానికు లు సాయం సంధ్య తీరంలో లో పేద తీరుతున్నారు పర్యాటక ప్రాంతమైన పుదుచ్చేరి యానం కు వేసవిలో ఇతర రాష్ట్రా లు జిల్లాల నుండి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు వీరంతా పుదుచ్చేరి పర్యాటక శాఖ వారి బోట్లలో విహరిస్తూ ఆనందిస్తున్నారు రాజీవ్ బీచ్ సందర్శకులతో కళకళలాడుతోంది గోదావరిలో ఇటీవల చోటు చేసుకున్న బోటు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు నిరంతరం పోలీసుల పరిరక్షణ తో పాటు జిల్లా ఎస్పీ రచన సింగ్ స్వయంగా పరిశీలిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.