అనంతపురం జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సుభాశ్ పత్రి ప్రారంభించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అహింస ధ్యాన శాఖాహార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
స్థానిక కళ్యాణమండపంలో ధ్యానజ్ఞాన సందేశమిచ్చారు. శాకాహారం తినటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని.. ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ధ్యానంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవనం చేయవచ్చన్నారు.
ఇదీ చదవండి: