ETV Bharat / state

ఉద్యోగాల క్యాలెండర్ కోసం.. సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి సంఘం నాయకుడు - ఆనంతపురం తాజా వార్తలు

నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎఐఎస్​ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు విజయ్​ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఎఐఎస్​ఎఫ్ నాయకులు కూడా సెల్ టవర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి సంఘం నాయకుడు

author img

By

Published : Jun 30, 2021, 1:21 PM IST

కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎఐఎస్​ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు విజయ్...సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

ఏఐఎస్​ఎఫ్ నాయకులు కూడా సెల్ టవర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి...రెండు లక్షలతో కూడిన కొత్త జాబ్ క్యాలెండర్​కు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... సెల్ టవర్ ఎక్కిన విజయ్​ను కిందకు రావాలని కోరారు.

ఇదీ చదవండి:

Dilip Kumar: ఐసీయూలో దిగ్గజ నటుడు దిలీప్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.