ETV Bharat / state

రాప్తాడులో అండర్​-13 ఖో-ఖో ఫైనల్​ పోటీలు

అనంతపురం జిల్లా రాప్తాడులో 30వ సబ్​ జూనియర్​ రాష్ట్ర స్థాయి అండర్​-13 ఖో-ఖో ఫైనల్​ పోటీలు నిర్వహించారు.

రాప్తాడులో అండర్​-13 కోకో ఫైనల్​ పోటీలు
author img

By

Published : Sep 16, 2019, 11:29 PM IST

Updated : Sep 17, 2019, 12:02 AM IST

రాప్తాడులో అండర్​-13 ఖో-ఖో ఫైనల్​ పోటీలు

అనంతపురం జిల్లా రాప్తాడు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 30వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి అండర్-13 ఖో-ఖో ఫైనల్ పోటీలు జరిగాయి. 13 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో ప్రకాశం జట్టుపై గుంటూరు జట్టు విజయం సాధించింది ​. బాలికల విభాగంలో అనంతపురం జట్టుపై విజయనగరం జట్టు విజయఢంకా మోగించింది. విజయం సాధించిన జట్లకు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

ఇదీ చదవడం :

'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు'

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ పట్టణ శివారులోని అనంతపురం బళ్లారి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ద్విచక్రవాహనం డి కొని కృష్ణ జింక మృతి చెందింది.

కృష్ణమూర్తి నాయక్, చంద్రశేఖర్ నాయక్ అనే వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఉరవకొండ నుండి స్వగ్రామం ఉదిరిపికొండకు వెళ్తుండగా పట్టణ శివారులోని పెట్రోల్ బంక్ ముందు అకస్మాత్తుగా జింక అడ్డు రావడంతో జింకని డి కొట్టి కింద పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అటవీశాఖ సిబ్బంది జింక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పక్కన పొలాల్లో పూడ్చి పెట్టారు.

వారంలో ఇలా రోడ్డు ప్రమాదాల్లో జింకలు చనిపోవడం ఇది రెండవసారి. గత మూడు రోజుల క్రితం ఇదే రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందగా, ఇప్పుడు ద్విచక్రవాహనం ఢీకొని మరో జింక చనిపోవడం జరిగింది. ఇక్కడ జింకలు ఎక్కువగా ఉండడం వీటికి రక్షణ లేక ఇలా చనిపోవడం ఎక్కువగా జరుగుతున్నాయి.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, Ananthapuram (D)
date : 16-09-2019
sluge : ap_atp_71_16_accident_deer_death_persons_injuries_AV_AP10097
cell : 9704532806
Last Updated : Sep 17, 2019, 12:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.