అనంతపురం జిల్లా చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు జరగనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డీప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతరులు పాల్గొన్నారు.
ధ్వజారోహణం..
మొదటి రోజు గురువారం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరపనున్నారు. ఉదయం 11.30 నుంచి 12.15 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:
శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు - Brahmotsavam Sri Kodandaramaswami temple in anantapur
అనంతపురం జిల్లా చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ వేడుకలు జరుగనున్నాయి.