ఆపదలో ఉన్న మహిళలను వెంటనే రక్షించేలా దిశా పోలీసు స్టేషన్లను తీర్చిదిద్దినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు. అనంతపురంలో దిశా పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక ద్విచక్ర వాహనాలు, జీపులను అందించారు.
మహిళలకు సంబంధించిన కేసులను వేగంగా దర్యాపు చేయటానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ కు పెట్రోలింగ్ వాహనాలను ఇస్తున్నామని... తొలి దశలో 61 స్టేషన్లకు మంజూరు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి: