అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా కె. శివశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రం నుంచి తిరిగి స్థానచలనం పై కదిరికి వచ్చిన ఆయన పరిశోధనా స్థానం అధిపతిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం సిబ్బంది కె. ఎస్. ఎస్. నాయక్‌ను అభినందించారు.
ఇదీ చూడండి