ఈ నెల 16న సీట్ల పంపకాలు - cpi
జనసేనతో సీట్ల పంపకాలపై ఈ నెల 16న చర్చించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు డబ్బుతో ప్రజలను ప్రలోభపెట్టకుండా నిలువరించాలని రామకృష్ణ ఎన్నికల కమిషన్ను కోరారు.
మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
New Delhi, Mar 13 (ANI): Union Food Processing Minister Harsimrat Kaur Badal on Wednesday accused the Gandhi family of being "anti-Sikhs" and "anti-Punjab" and said that former prime minister Jawaharlal Nehru could have easily extended the Punjab border by two kilometers to ensure that the Gurudwara Darbar Sahib Kartarpur to be in India. "If Punjab was divided, it was Jawaharlal Nehru's decision, that border could easily have been 2 km more. That way the gurudwara that is in Pakistan could have been here," Badal told ANI.