జోగిని, మాతంగి, బసివిని సమస్యలను పరిష్కరించాలని, ఆ వ్యవస్థను నిర్మూలించాలని ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
జిల్లాలో జోగిని వ్యవస్థను రూపుమాపాలని, ప్రస్తుతం ఉన్న జోగిని, మాతంగి, బసివినిలకు పింఛన్ సౌకర్యం కల్పించి, సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి:
అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం... రూ.1.60 లక్షల వేరుశనగ పొట్టు దగ్ధం