ETV Bharat / state

'ఎస్సీ లబ్దిదారుల జాబితాను రద్దు చేయడం దారుణం'

గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద రుణ మంజూరు కోసం ఎంపిక చేసిన జాబితాను రద్దు చేయడంపై అనంతపురం కలెక్టరేట్ వద్ద ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు.

మంజూరైన రుణాలను రద్దు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్సీ సెల్ నాయకులు
author img

By

Published : Aug 26, 2019, 6:54 PM IST

మంజూరైన లబ్దిదారుల జాబితాను రద్దు చేయడంపై ఆందోళన

2018-19 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాల కోసం ఎంపికైన అభ్యర్దుల జాబితాను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళనకు దిగారు. తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆధ్వర్యంలోఅనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెదేపా ప్రభుత్వ హాయాంలో ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన రుణాలను, లబ్ధిదారులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. సర్కారు స్పందించకపోతే వచ్చే నెల 11న అమరావతిలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'రాజధాని తరలిస్తే...ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం'

Intro:ap_tpg_81_26_katterapurugu_ab_ap10162

Body:సకాలంలో గుర్తిస్తే కత్తెర పురుగు ను సమర్థవంతంగా నివారించవచ్చని విజయరాయి మొక్కజొన్న పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే పని కుమార్ అన్నారు కత్తెర పురుగు కారణంగా గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం రబీ సమయంలో 55000 హెక్టారు లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు గత ఏడాది కత్తిరి పురుగు సమస్య కారణంగా 25 శాతం సాగు తగ్గిపోయింది దీంతో దిగుబడి కూడా గణనీయంగా పడిపోయింది ఇందుకు సంబంధించి విజయవాడ పరిశోధన కేంద్రంలో పలు ప్రయోగాలు చేసినట్లు ఆయన తెలిపారు పురుగు గుర్తించిన వెంటనే తగిన పద్ధతులు అవలంబించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొ వచ్చాన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.