ETV Bharat / state

టమాటా లోడ్ వాహనం బోల్తా.. - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

కర్ణాటక నుంచి హైదరాబాద్​కు టమాటాలు తరలిస్తున్న బొలెరో వాహనం అనంతపురం జిల్లా వెంకటాపురం తండా వద్ద బోల్తా పడింది. వాహనం టైరు పంచర్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Road accieent in venkatapuram thanda ananthapuram district
టమాటా లోడ్​తో వెళ్తున్న వాహనం బోల్తా
author img

By

Published : Jun 1, 2020, 5:57 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని వెంకటాపురం తండా వద్ద రోడ్డు ప్రమాదంజరిగింది. కర్ణాటకలోని చింతామణి నుంచి హైదరాబాద్​కు నాలుగు టన్నుల టమాటాలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పంచర్ అవటంతో బోల్తాపడింది. పెనుకొండ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వాహన చోదకుడు, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.

ఇదీచదవండి.

అంగన్‌వాడీ కేంద్రంలో నాటుసారా నిల్వలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.