ETV Bharat / state

లారీని ఢీకొట్టిన టిప్పర్​.. డ్రైవర్​కు తీవ్ర గాయాలు - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

అనంతపురం జిల్లా రాప్తాడు హైవే పై లారీని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్​లో ఉన్న డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని అసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.

road accident at anathapuram district
లారీని ఢీకొట్టిన టిప్పర్
author img

By

Published : May 30, 2020, 2:32 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న లారీని.. వేగంగా వచ్చిన టిప్పర్​ వాహనం ఢీకొట్టింది. టిప్పర్​లో ఉన్న డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఈ 2 వాహనాల్లో... ముందు ఉన్న లారీ రాప్తాడు వైపు తిరిగింది. వెనక ఉన్న టిప్పర్ వాహనం అదుపు చేసుకోలేక ప్రమాదానికి గురైంది. వెంటనే... డ్రైవర్​ శ్రీనివాస్​ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ఆహారం కోసం పక్షుల వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.