అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీఐ రాము మాట్లాడుతూ...ముందస్తు సమాచారం అందిన మేరకు.. తమ సిబ్బందితో దాడులు నిర్వహించామని తెలిపారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు మూడు ఆటోలను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: