రఘువీరారెడ్డి ఈతకొడితే... ఇలా ఉంటుంది..! - రఘవీరా రెడ్డి వార్తలు
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి రఘువీరారెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రైతు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలోని పొలానికి వెళ్లారు. తన పొలంలోని బావిలో విద్యార్థులు ఈత కొడుతుండటం చూసి... ఆయన తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకొచ్చారు. చిన్నారులతో కలిసి సరదాగా ఈత కొట్టారు.
Raghaveera Reddy