ETV Bharat / state

మస్తాన్​పేట హత్య కేసు నిందితుడి అరెస్ట్​

ఆదివారం గుంతకల్లులోని మస్తాన్​పేటలో జరిగిన మాల శంకర్ హత్యకేసులోని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police have arrested the accused in the murder of Mala Shankar at MastanPet in Guntakal on Sunday at anathapur district
author img

By

Published : Aug 24, 2019, 9:52 PM IST

మస్తాన్​పేటహత్యకేసులోని నిందితుడిని పట్టుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా గుంతకల్లులోని మస్తాన్​పేటలో గత ఆదివారం జరిగిన మాల శంకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈరోజు మధ్యాహ్నం ఆలూరు రోడ్డులోని స్మశానం వద్ద 1వ పట్టణ పోలీసులు నిందితుడు బోయ లక్ష్మీనారాయణ(సుధ)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం సీఐ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ఏమైనా గొడవలు జరిగితే న్యాయపరంగా పరిష్కరించుకోవాలని.. క్షణికావేశంలో తప్పు చేసినా శిక్షపడుతుందని తెలిపారు.

ఇదీచూడండి.కారులో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం

Intro:Ap_vja_18_24_Balotsavam_Poster_Releg_Av_Ap10052
Sai babu_ Vijayawada: 9849803586
యాంకర్ : ఈనెల 29వ తేదీ నుండి మూడు రోజులపాటు విజయవాడ ఎస్ ఆర్ ఆర్ సి వి ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న అమరావతి బాలోత్సవం సైన్స్ ఫేర్ పోస్టర్ను బాల శివ నిర్వాహక కమిటీ కన్వీనర్ జి జోత్స్నా ఆవిష్కరించారు.. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికి శాస్త్ర పరిశోధనల ఆ పట్ల ఆసక్తి విద్యార్థుల్లో పెంపొందించడానికి ఈ అమరావతి బాలోత్సవం సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.. బాలకృష్ణ మొదటి రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సవాలు ప్రారంభిస్తారని మూడు రోజులు పాటు అత్యంత విజ్ఞాన భరితంగా జరిగే ఈ సైన్స్ వేర్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అని నిర్వాహకులు తెలిపారు.
బైట్ : జి జోష్న.. అమరావతి ఉత్సవ కన్వీనర్..

Body:Ap_vja_18_24_Balotsavam_Poster_Releg_Av_Ap10052

Conclusion:Ap_vja_18_24_Balotsavam_Poster_Releg_Av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.