ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెదేపా నేత పరిటాల శ్రీరాంపై కేసు నమోదైంది. ధర్మవరంలోని మసీదులో శ్రీరాం ప్రచారం చేసి కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల పరిశీలకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు