ETV Bharat / state

పరిటాల శ్రీరామ్ పై పోలీసు కేసులు - police cases file on tdp leader paritala sriram news

తెదేపా నేత పరిటాల శ్రీరామ్​పై పోలీసు కేసులు నమోదయ్యాయి. బత్తులపల్లి జరిగిన ఘర్షణపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

police cases file on tdp leader paritala sriram
police cases file on tdp leader paritala sriram
author img

By

Published : Mar 18, 2020, 7:57 PM IST

తెదేపా నేత పరిటాల శ్రీరామ్​పై పోలీసు కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా.. ఎన్నికల కోడ్ ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసును పోలీసులు నమోదు చేశారు.

తెదేపా నేత పరిటాల శ్రీరామ్​పై పోలీసు కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా.. ఎన్నికల కోడ్ ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసును పోలీసులు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.