అనంతపురంలో హిజ్రాలకు పోలీసులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, శిక్షణ డీఎస్పీ చైతన్య, ఒకటో పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది హిజ్రాలను గుర్తించి సరకులు అందించారు. కొవిడ్ తగ్గేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.
ఇదీ చూడండి : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఐదు గేట్లు ఎత్తివేత