రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన లాక్ డౌన్ ఆదేశాలను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పట్టించుకోవడం లేదు. నిత్యావసరాల కోసం రోడ్లపైకి తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నెలకొన్న ఈ పరిస్థితితో.. మార్కెట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. బస్సులు, ఆటోలు సైతం తిరుగుతుండగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దుకాణాలను మూసేయిస్తున్నారు.
ఇవీ చదవండి: