అనంతపురం జిల్లా పెనుకొండ నామారామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేశారు.
డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొన్నారు. అపాయంలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడండి అని కోరారు. సోమందేపల్లి, రొద్దం ఎస్సైలు వెంకటరమణ, నారాయణ, ఎక్సైజ్ ఎస్సై జబీవుల్లాలు రక్తదానం చేశారు.
ఇదీ చదవండి: