ETV Bharat / state

ఘనంగా పెనుగొండ ఉత్సవాలు

కోలహలంగా జరిగే పెనుగొండ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పెనుగొండ ఉత్సవాలు-2019
author img

By

Published : Feb 16, 2019, 6:11 AM IST

పెనుగొండ ఉత్సవాలు-2019
అనంతపురం జిల్లాలో పెనుకొండ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు ముందుగా స్టాళ్ళను పరిశీలించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. పెనుగొండ అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమయిందని మంత్రి సునీత అన్నారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
undefined

Special Advisory
Friday 15th February 2019
Clients,
Please ignore our initial edit for Tennis Qatar 4 Update. This story has now been repalced with the correct video.
Apologies for any inconvenience caused.
Kind regards,
SNTV  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.