అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి.
- బురుగుపల్లిలో 254 ఓట్ల మెజారిటీతో భాస్కర్ గెలుపు
- కుంట్లపల్లి సర్పంచిగా 175 ఓట్ల మెజారిటీతో రజినిష్ గెలుపు
ఇదీ చదవండి: ప్రశాంతంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్