ETV Bharat / state

ఆపరేషన్​ ముస్కాన్​ వాహనాలు ప్రారంభించిన ఎస్పీ

author img

By

Published : Jul 14, 2020, 3:46 PM IST

ఆపరేషన్​ ముస్కాన్​లో భాగంగా బాల కార్మికులను వెట్టి నుంచి విముక్తి లభించే లక్ష్యంతో అనంతపురం జిల్లాలో వాహనాలను ఎస్పీ సత్యఏసుబాబు ప్రారంభించారు. ముందుగా ఈ టీం తీసుకొచ్చిన బాలలకు కరోనా పరీక్షలు చేయించి అనంతరం నేషనల్ వైడ్ ట్రాక్ ది చిల్డ్రన్ పోర్టల్​లో చేరుస్తామని ఆయన తెలిపారు.

operation muskan vehicles started by ananthapur district sp
వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు

వీధి బాలలు, అనాథ పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించడమే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో ఆపరేషన్ ముష్కన్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఆపరేషన్​ ముస్కాన్​లో భాగంగా పోలీసులు పలు విభాగాలతో సంయుక్తంగా చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.​

కొవిడ్ నేపథ్యంలో ఈ టీంలో పాల్గొనే సభ్యులు మాస్కులు, శానిటైజర్లు ధరించడమే కాకుండా పిల్లలకు కూడా అందించే ఏర్పాటు చేశారు. ఈ టీం సభ్యులు తీసుకొచ్చిన పిల్లలకు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వీరి వివరాలను నేషనల్ వైడ్ ట్రాక్ ది చిల్డ్రన్ పోర్టల్​లో చేరుస్తామని చెప్పారు. ఎక్కడైనా తప్పిపోయిన పిల్లలు ఉంటే వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని తెలియజేశారు.

ఇదీ చదవండి :

19 మంది బాలబాలికలకు వెట్టి నుంచి విముక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.