ఇదీ చూడండి:
ఒంటిమిద్ది సమీపంలో రోడ్డు ప్రమాదం... ఒకరి మృతి - ఒంటిమిద్ది రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివారులోని ఒంటిమిద్ది గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నరసింహులు అనే గుత్తేదారు మృతి చెందాడు. మృతుడు, మరో వ్యక్తి అమరేంద్రతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... ఒంటిమిద్ది సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఆ ఘటనలో నరసింహులకు తీవ్ర గాయాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
నరసింహులు
ఇదీ చూడండి: