అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో శనివారం సాయంత్రం లాలుస్వామి అనే బాలుడిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బళ్లారి నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: