ఈఏడు తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 191 టీఎంసీల నీరు వస్తుందని టీబీ బోర్డు అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించటంతో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారుల సమావేశంలో నీటి అందుబాటు అంచనాలను ప్రకటించింది. ప్రోరేటా ప్రాతిపదికగా రాష్ట్ర వాటా 51.13 టీఎంసీలు, తెలంగాణకు ఐదు, కర్ణాటకకు 107 టీఎంసీల నీరు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2020 - 21 ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి