అనంతపురం జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల పురోగతి తెలుసుకునేందుకు అధికారులు సందర్శించారు. తనిఖీల్లో భాగంగా వంద సిమెంట్ బస్తాలు తగ్గినట్లు నోడల్ అధికారి గుర్తించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
ఇదీ చదవండి :