ఇవీ చూడండి..
అనంతపురంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - new year celebrations at ananthapuram latest news
అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని లలిత కళా పరిషత్లో జిల్లా డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను అలరించాయి. పల్లెటూరి వాతావరణం ఉట్టి పడేలా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అసక్తి కనబరిచారు.
అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు
ఇవీ చూడండి..
Intro:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- రాజేష్ కుమార్
అనంతపురం టౌన్
ఈ జే ఎస్ :- సందీప్ వర్మ
slug :- Ap_Atp_13_01_special_dance_Avb_AP10001
Body:ATP :- అనంతపురంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నగరంలోని లలిత కళా పరిషత్ లో జిల్లా డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రకరకాల సినిమా పాటలకు డాన్సులను చిన్నారులు అదరగొట్టారు. ఈ కార్యక్రమాలను తిలకించడానికి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల మధ్య డాన్స్ పోటీలు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. శ్రీకృష్ణుని లీలల తో పాటు పల్లెటూరి వాతావరణం ఉట్టి పడేలా చేసిన నృత్యాలు అలరించాయి.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.