ఇదీ చదవండి:
గురుకుల పాఠశాలలో మంత్రి జన్మదిన వేడుకలు - అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు
రొద్దం మండల కేంద్రంలోని పూలే గురుకుల పాఠశాలలో... మంత్రి శంకర్నారాయణ జన్మదినం, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలసి మంత్రి భారీ కేక్ కట్ చేశారు. చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
అనంతపురంలో ఘనంగా.. రెండు వేడుకలో ఒకే చోట
ఇదీ చదవండి:
Intro:ap_atp_56_01_minister_on_newyear_celebration_avb_ap10099
Date:01-01_2020
Center:penukonda
Controbutor:c.a.naresh
Cell:9100020922
Emp id: ap10099
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
* మంత్రి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ జన్మదిన వేడుకలు, నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం మొదట పాఠశాల విద్యార్థులతో కలసి మంత్రి శంకర్ నారాయణ భారీ కేక్ కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన రాత పుస్తకాలు పెన్నులు అందజేసే మందికి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు .కార్యక్రమంలో పలువురు అధికారులు,పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
బైట్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణBody:ap_atp_56_01_minister_on_newyear_celebration_avb_ap10099Conclusion:ap_atp_56_01_minister_on_newyear_celebration_avb_ap10099