ETV Bharat / state

కోవిడ్ మరణంతో మరో కొత్త కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు - అనంతపురం జిల్లాలో కంటోన్మెంట్​ జోన్​లు

నెల రోజుల క్రితం పట్టణానికి చెందిన వ్యక్తి బెంగళూరు ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందాడు. కాగా ప్రస్తుతం కరోనా లక్షణాలతో మరో వ్యక్తి మృతి చెందడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్​ జోన్​గా ప్రకటించి నివారణ చర్యలు చేపట్టారు.

new contonment zone
కోవిడ్ మరణంతో మరో కొత్త కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు
author img

By

Published : Jun 19, 2020, 11:03 AM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని సాయినగర్ వీధిలో నివసించే 55 సంవత్సరాల వ్యక్తి రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నవారిని అధికారులు క్వారంటైన్​కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడం వారందరిని బత్తలపల్లి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్​గా ప్రకటించి రాకపోకలను కట్టడి చేశారు. దీంతో మడకశిర లో అధికారులు రెండు కంటైన్మెంట్ జోన్​లను ఏర్పటు చేశారు.
ఇవీ చూడండి...

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఫీల్డ్​ అసిస్టెంట్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.