ETV Bharat / state

దేవబ్రాహ్మణులపై వ్యాఖ్యలకు బాలకృష్ణ క్షమాపణలు.. - Balakrishna Latest News

Balakrishna Sorry: దేవబ్రాహ్మణులకు నందమూరి బాలకృష్ణ క్షమాపణలు తెెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో దేవబ్రాహ్మణులపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాలకృష్ణ స్పందించారు. ఓ లేఖను విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ
author img

By

Published : Jan 15, 2023, 4:26 PM IST

Balakrishna Sorry: దేవబ్రాహ్మణులపై వ్యాఖ్యలకు..నందమూరి బాలకృష్ణ క్షమాపణలు తెలిపారు. దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో బాలకృష్ణ దేవబ్రాహ్మణులుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేవబ్రాహ్మణుల నాయకుడు రావణబ్రహ్మ అన్నారు. దీని వల్ల ఆ కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు అందిన సమాచారం మేరకు స్పందించిన బాలకృష్ణ.. తన వ్యాఖ్యల వల్ల వారి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధపడ్డానని అన్నారు. తాను ఎవరినీ బాధపెట్టే వ్యక్తిని కాదని.. అర్థం చేసుకుని..తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు బాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దేవబ్రాహ్మణులపై వ్యాఖ్యలకు బాలకృష్ణ  క్షమాపణలు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.