ETV Bharat / state

ఎంపీటీసీ సభ్యుడిపై దాడి... తలకు తీవ్ర గాయాలు

గొడ్డు వెలగల గ్రామంలో కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణను దృష్టిలో పెట్టుకుని ఎంపీటీసీ సభ్యుడిపై బండరాయితో దాడి చేశాడు ఓ వ్యక్తి.

author img

By

Published : May 31, 2019, 8:47 PM IST

ఎంపీటీసీ సభ్యుడిపై వైకాపా కార్యకర్త దాడి-తలకు తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా గొడ్డు వెలగల గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడిపై దాడి జరిగింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా కార్యకర్తతో స్వల్ప ఘర్షణ జరిగిందని... దానిని మనసులో పెట్టుకుని తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించాడు. వ్యక్తిగత పని మీద కదిరి వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చేందుకు ఆటో ఎక్కుతుండగా వైకాపా కార్యకర్త జయచంద్ర బండరాయి విసిరినట్లు బాధితుడు వీరమనాయుడు తెలిపాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నిందితుడిని స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయినట్లు సమాచారం.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 93

Body:సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కృష్ణ స్వగ్రామం అయినటువంటి బుర్రి పాలెం లో ఆంధ్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు గురు బుర్రి పాలెం మహేష్ బాబు దత్తత తీసుకున్న సందర్భంగా మూడు సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపు పెడుతున్నానని డాక్టర్ రామారావు గారు చెప్పారు ఈరోజు మెడికల్ క్యాంప్ లో అన్ని విభాగాలకు సంబంధించి పెట్టామని ప్రజలు ఉన్నారని అన్నారు

బైట్ డాక్టర్ రామారావు ఆంధ్ర హాస్పిటల్

Conclusion:సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం పురస్కరించుకొని గుంటూరు జిల్లా బుర్రిపాలెం లో మెగా వైద్య శిబిరం ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.