ETV Bharat / state

ఉత్సాహంగా.. ఆర్​డీటీ దివ్యాంగ చిన్నారుల పాఠశాల వార్షికోత్సవాలు - Motukupalli RDT Divine children's school anniversary celebrations at Ananthapuram district

అనంతపురం జిల్లా కదిరి మండలం మొటుకుపల్లి ఆర్​డీటీ దివ్యాంగ చిన్నారుల పాఠశాల వార్షికోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దివ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన అబ్బురపరిచాయి. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్​డీటీ సంస్థను స్థాపించి అట్టడుగు వర్గాలవారికి విద్య , వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారని వక్తలు గుర్తుచేసుకున్నారు. దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారిలోని విభిన్న ప్రతిభలకు పదును పెట్టి దివ్యాంగుల లో ఆత్మస్థైర్యం నింపుతున్న ట్లు నిర్వాహకులు తెలిపారు.

Motukupalli RDT Divine children's school anniversary celebrations at Ananthapuram district
ఉత్సాహంగా సాగిన ఆర్​డీటీ దివ్యాంగ చిన్నారుల పాఠశాల వార్షికోత్సవాలు
author img

By

Published : Jan 1, 2020, 10:28 AM IST

...

ఉత్సాహంగా సాగిన ఆర్​డీటీ దివ్యాంగ చిన్నారుల పాఠశాల వార్షికోత్సవాలు

...

ఉత్సాహంగా సాగిన ఆర్​డీటీ దివ్యాంగ చిన్నారుల పాఠశాల వార్షికోత్సవాలు

ఇదీ చదవండీ:

మంచు కొండల్లోన మన్యమా...

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47_11_Divyangula_Cultural_Programme_AVB_AP10004


Body:అనంతపురం జిల్లా కదిరి మండలం మొటుకుపల్లి ఆర్ డి టి దివ్యాంగ చిన్నారుల పాఠశాల వార్షికోత్సవ ఉత్సాహంగా సాగింది. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దివ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్ డి టి సంస్థను స్థాపించి అట్టడుగు వర్గాలవారికి విద్య , వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారని వక్తలు అన్నారు. దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి వారిలోని విభిన్న ప్రతిభలకు పదును పెట్టి దివ్యాంగుల లో ఆత్మస్థైర్యం నింపుతున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. భాగంగా దివ్యంగా విద్యార్థులు వివిధరకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆహుతులను అలరించారు


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.