ఇదీ చదవండి: రాప్తాడులో వైభవంగా పీర్లచావడి నిర్వహణ
కుల,మతాలకు అతీతంగా మెుహర్రం వేడుకులు - moharram celebrations at anatapuram
కుల, మతాలకు అతీతంగా అనంతపురం జిల్లాలో మెుహర్రం వేడుకుల్లో గ్రామస్తులంతా పాల్గొని, పీర్లకు పూజలు చేశారు.
ఘనంగా మెుహర్రం వేడుకలు
అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువులో మెుహర్రం వేడుకలు గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు. కుల, మతాలకు అతీతంగా పండగ 9 రోజులపాటు పీర్లకు పూజలు నిర్వహించారు. పీర్లను గ్రామంలో ఉరేగిస్తూ, చిన్నా పెద్దా తేడా లేకుండా గుండం చూట్టూ అల్లావు ఆడారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు గ్రామానికి చేరుకొని, బెల్లం చుట్టూ అల్లావుతో పాటు పీర్ల చుట్టూ వివిధ వేషధారణలలో విన్యాసాలు చేస్తూ అందరనీ ఆకట్టుకున్నారు.
ఇదీ చదవండి: రాప్తాడులో వైభవంగా పీర్లచావడి నిర్వహణ
Intro:Ap_gnt_61_01_disable_exam_center_avb_AP10034
Contributor : k. vara prasad ( prathipadu),guntur
Anchor : గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగులకు సంబంధించి వికలాంగులకు ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేరుగా వారిని పరీక్ష గది వరకు వీల్ ఛైర్స్ ద్వారా విద్యార్థులు తరలించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో రెండు పరీక్ష కేంద్రాలను ప్రత్యేక అవసరాల గల అభ్యర్థులకు కేటాయించారు. భవనాలు పైకి ఎక్కి వెళ్లకుండా కింద గదులను ఏర్పాటు చేశారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల ఎన్ సిసి విద్యార్థులు, అశోక పాఠశాల స్కౌట్స్ విద్యార్థులు వికలాంగ అభ్యర్థులను వీల్ ఛైర్స్ ద్వారా కేంద్రాలలోకి తీసుకెళ్లారు. వీల్ ఛైర్స్ వెళ్లే విధంగా రాంపులు నిర్మించారు. గుంటూరు జిల్లా లో వికలాంగులుకు పెదనందిపాడు, అచంపేట మండలాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 500 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు.
బైట్ : సిధార్థ , తహశీల్దార్, పెదనందిపాడు
Body:end
Conclusion:end