ETV Bharat / state

'వాహన అక్రమ రిజిస్ట్రేషన్లలో అస్మిత్ రెడ్డికి భాగస్వామ్యం'

author img

By

Published : Jun 13, 2020, 3:17 PM IST

నకిలీ పత్రాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాల్లో ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కూడా భాగస్వామేనని అన్నారు.

'వాహన అక్రమ రిజిస్ట్రేషన్లలో అస్మిత్ రెడ్డి భాగస్వామే'

జేసీ ప్రభాకర్ రెడ్డి బీఎస్-3, బీఎస్- 4 వాహనాలను తక్కువ ధరకు కొని.. ఎక్కువ ధరకు అమ్మారని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. వాహన ఇన్సూరెన్స్​లో కూడా అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల్లో జేసీ ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి కూడా భాగస్వామే అని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.