రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్‌పై అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేసిన సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. హిందూపురం చౌడేశ్వరీ కాలనీలోని నివాసం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బాలకృష్ణ..... సదస్సుకు బయల్దేరి వెళ్లారు. ద్విచక్రవాహనాలతో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు బాలకృష్ణ వెంట ర్యాలీగా వెళ్లారు. జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు.
ఇదీ చదవండి: