సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. అనంతపురంలోని సచివాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసినప్పుడే సచివాలయ వ్యవస్థకు మంచిపేరు వస్తుందన్నారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆయన... రేషన్, పింఛన్, ఇళ్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వస్తున్నాం.. పోతున్నాం అంటే కుదరదు: ఎమ్మెల్యే - sachivalaya latest news
వస్తున్నాం.. పోతున్నామంటే కుదరదు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురంలోని సచివాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే
సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. అనంతపురంలోని సచివాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసినప్పుడే సచివాలయ వ్యవస్థకు మంచిపేరు వస్తుందన్నారు. ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆయన... రేషన్, పింఛన్, ఇళ్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి...
'మా సచివాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే'